యెదురు దాడి !
మార్చి 7, 2010 at 3:35 పూర్వాహ్నం 2 వ్యాఖ్యలు
యెదురు దాడి
వెర్రితలలు వేస్తున్న వుద్యమము పరకాస్ట … నిన్న లాయర్లు చంద్రబాబు నాయుడు సభలో అతనిని అడ్డుకొని తెలంగాన గురించి చెప్పమని దొమ్మీ చేసి వత్తిడి చేయడం.
పర్యవసానముగా టిడిపి కార్యకర్థలు లాయర్లు మీద చేయి చేసుకున్నారు. .. ఈ కొట్లాటలొ లాయర్లు కొందరికి దెబ్బలు తగిలాయి.
గీత లొ క్రిష్నుడు చెప్పినట్లుగా కర్మ నీవు చేయి- ఫలితం నాకు వదిలి వేయి, అన్నట్లు దీనికి భాధ్యత, ఫలితము, అనుభవించేది కె. సి. అర్. అతని కుటుంబం మాత్రమె.
Entry filed under: Raajakeeyalu, Telangana problem, telengaana, telugu posts. Tags: Telugu posts/Telugu/telengana problem.
అభిప్రాయములు Add your own
ప్రత్యుత్తరమిమ్ము
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
SRRao | 11:07 అపరాహ్నం వద్ద మార్చి 15, 2010
మీకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో…
- శిరాకదంబం
2.
chitralekha45 | 3:07 పూర్వాహ్నం వద్ద మార్చి 16, 2010
Thank U for your greetings. Wishing you very happy Telugu New year( Ugaadi)