Sri Sri 3 more poems siri siri muvvalu
మే 3, 2010 at 12:36 అపరాహ్నం మీ ఉద్దేశ్యం…
- వ్యాకరణం తోకుచ్చుకు
- ·కాకవులు లూరేగుతారు కానీ సుకవుల్
- ·వ్యాకృతి ఆకృతి మార్చే
- ·సే కావ్యాలల్లగలరు సిరి సిరి మువ్వా!
- ·
- కప్పలను తెచ్చి ఒక రా
- ·చ్చిప్పం బడవైచి కండ చీమలతో కా
- ·రప్పిండి జల్లి తింటే
- ·చిప్పిల్లునే కవనధార? సిరి సిరి మువ్వా!
- ఆనాడూ ఈనాడూ
- ·హాస్యానికి విలువ కద్దు
- ·సాహిత్యసభాంగణాన
- ·వ్యంగ్యానిది మొదటి పద్దు
Entry filed under: telugu poems, telugu posts. Tags: telugu posts/Sri Sri/poems.
Trackback this post | Subscribe to the comments via RSS Feed