( చిరంజీవి ) ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి !
మే 6, 2010 at 3:28 పూర్వాహ్నం మీ ఉద్దేశ్యం…
( చిరంజీవి ) ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి !
ఇది కె సి ఆర్ కొత్త తిట్టు.
ఒళ్ళు దగ్గర పెట్టు కోవాలి అంటే ‘కొడతాను’ లేదా ‘కొట్టిస్తాను’ అని అర్థము.
రాజకీయవాదులు సాధారణం గా బయట ప్రజల మధ్య ఒకలా, ఒంటరి గా ఉన్నపుడు ఒకలా మాట్లాడతారు.
కె సి ఆర్ నాగిరికులు మాట్లాడని విధంగా నోరు పెట్టుకొని ‘తెలంగాన రుస్తుమ్’ అయ్యాడు.
దీనికి టివి ల లో చర్చావేదిక పెట్టి సమయం వ్రుధా చేయడం అనవసరం.
“తెలంగాణా వచ్చుడో – కెసిఆర్ సచ్చుడొ ” అని మొదలు బెట్టిన వుద్యమం, కొందరు తెలంగాణా నాయకులు ఆకాంక్సతో ఎగతోసినది, …. ….. ఇప్పుడు చప్పగా చల్లారింది
సీమాంధ్రప్రదేశ్ నాయకుల మాదిరి గా అందరు రాజీనామాలు చేస్తే ప్రత్యెక రాస్ట్రం వస్తాదని అమాయకులైన కొందరు తెలంగాణాప్రదేస్ నాయకులు రాజీనామాలు చేసారు. – కాని కెసిఅర్ విజయశాంతి చేయలేదు.
శ్రీ క్రిష్ణ కమిశను పూర్తిగా అనవసరం అనిచెప్పిన కెసిఆర్, దాని ముందు వినితిపత్రం ఇచ్చి వచ్చాడు.
కెసిఆర్ అంటె మరో తెలంగాణా సీతయ్య- తను చెప్పింది తనే చెయ్యడు. కమిట్ అయిపోయాడు కాని వాడి మాట వాడే వినడు.
Entry filed under: Raajakeeyalu, Telangana problem. Tags: KCR/, telamgana, telugu posts, Telugu posts/telengana problem.
Trackback this post | Subscribe to the comments via RSS Feed