న్యాయవాదులా – రాజకీయ కార్యకర్తలా ?

న్యాయవాదులా  -రాజకీయ కార్యకర్తలా ?

ప్రస్తుత తెలంగాణ వుద్యమం వూపు లో  తెలంగాన ప్రాంతం రాజకీయ నాయకులె కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలు, గృహిణులు, పురుషులు, స్కూలు పిల్లలు, వుద్యోగులు, ఒస్మానియా మరియు ఇతర విద్యార్థులు జూనియరు డాక్టర్లు, అందరూ చేరారు. కొందరికి ప్రత్యేక జాయిన్టు యేక్సను కమిటీలు వున్నాయి.

ఒస్మానియా విద్యార్థులు, జూనియరు డాక్టర్లు హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకొని సభలు నిర్వహణ చేసారు.

తెలంగాణ న్యాయవాదులు  సభలు నిర్వహణ చేహలేదు. కాని కోర్టులు బహిష్కరించాru.  హైకోర్టు ఆవరణలో 50  రోజుల పైబడి రెలే నిరాహారదీక్శలు చేసారు. కెసిఅర్ వారిని వుద్దేసించి అద్వకేటు జనరల్ తెలంగాన ప్రాంతం నుండి రాలెదు, కోర్టులలొ ఇతర వుద్యోగాలు తెలంగానవారిని నియమించలేదు వారికి అన్యాయం జరుగుతుంది అని వారిని రెచ్చగొట్టారు. కోర్టు న్యాయవాదులు కూడా కోదండరాం వేసిన  వుద్యమం రూటుమాపు ప్రకారం రోడ్లమీద వంటావార్పులు, భోజనాలు చేయడం, ట్రాఫిక్ అంతరాయం చేసి ధర్నాలు చేయడం చేసారు

తెలంగాణ న్యాయవాదుల చెస్తున్న వుద్యమము తగినట్టుగా లేదు.  వారి వ్రుత్తి గౌరవానికి భంగకరం గా ప్రవర్తించారు

సుమారు 2000 వేలమంది న్యాయవాదులు డిల్లీ పార్లమెంటు భవనం ముందు ధర్నా చేసి హైదరాబాదు తిరిగి వచ్చిన వారికి సహజంగా  పూలదండలతో స్వాగతం చెప్పి టి ఆర్ ఎస్ మాజీ ఎమ్. ఎల్. ఏ. హరీశరావు వారిని  పొగిడాడు.   చెడ్డపనిని ప్రోత్సహించడం అంటె ఇదె.

అయితే ఈ న్యాయవాదులు  చేసింది  చాలా చెడ్డ precedent చేసారు. సందేహం లేదు.  న్యాయవాదులు కోర్టులో వ్రుత్తి ధర్మం ప్రకారం పనిచేస్తున్నపుడు నల్లకోటు, తెల్ల పట్టీలు (white Bands) ధరించాలి. కాని పబ్లిక్ ప్లేసులలో సాధారణంగా ప్రచారం నిమిత్తం ధరించకూడదు. నల్లకోటుకు అవమానం కల్గేలా ధర్నాలలో పాల్గొని పోలీసులతొ లాటి దెబ్బలు, water cannon దెబ్బలు తినడానికి వుపయోగిస్తే డిల్లీలో వారికి జరిగిన అవమానం న్యాయవాద వ్రుత్తిలో వారందరికి జరిగిన అవమానం.   కె సి అర్ చెప్పినట్ట్లు అది తెలంగాణవారికి జరిగిన అవమానం కాదు.

.

ముఖ్యంగా న్యాయవాదులు రాజకీయకార్యకర్తలతో కలసి రాజీనామాలు చేయని తెలంగానా ప్రాంతం శాసన సభ్యుల ఇళ్ళముందు ధర్నాలు చేయడం, బలవంతముగా రాజీనామాలు చేయించడము, చట్టవ్యతిరెఖ చర్యలకు, దౌర్జన్యానికి వత్తాసు పలికే ప్రకటనలు టివిలలో చేయడo    advocates చేయకూడని పనులు.

ఇతరుల హక్కుల గురించి, స్వేచ్చ గురించి, ఆస్తుల పరిరక్శణ గురించి వాదించి కాపాడవలసిన న్యాయవాదులే ధర్నాలు చేస్తే, అది విచారించవలసిన విసయం. అప్పుదు వారికి రాజకీయ కార్యకర్తలకు తేడా లేదు. పోలీసులు ఆ పరిస్తితిలో కోటు వేసుకున్నవానిని లేనివారిని ఒకే మాదిరిగా దండాయుధం ప్రయోగిస్తారు.

ప్రకటనలు

ఫిబ్రవరి 25, 2010 at 2:18 సా. 2 వ్యాఖ్యలు

విద్యార్థులకు రాజకీయాలు అవసరమా – అవసరమే

విద్యార్థులకు రాజకీయాలు అవసరమా – అవసరమే.

విద్యార్థులకు రాజకీయాలు అవసరమే.

యె నాయకుడు యెమిటి చెపుతున్నాడు, యె పరిస్తిథిలో చెపుథున్నాడు, యెందుకు చెపుతున్నాడు, అథని స్వప్రయోజనము వున్నాదా అని ఆలోచించి నిర్నయాలు తీసుకునే తెలివి అతనికి వుండాలి.

ఎ  సమస్యనైన అన్ని కోనాలతొ చూసి నిర్నయించాలి. వుద్వేగ పూరితముగా వూహించి నాయకులు పిలుపులు ఇస్తే పొలోమని వెళ్ళి ఇతరలు ఇళ్ళపై రాళ్ళు రువ్వడము ఇతరుల స్వెచ్చను హరించడము , పోలిసులపై రాళ్ళు రువ్వడము తరువాత వాళ్ళు లాటిచర్జీ చెసారని గగ్గోలు పెట్టడము ఎందుకు.

స్వంత వివేచన వదిలిన విద్యార్థులు ఇతరులకు పనిముట్టుగ మాత్రమే వుపయో గపడతారు.

ఫిబ్రవరి 16, 2010 at 3:26 ఉద. 2 వ్యాఖ్యలు

ఉద్యమాలలో విద్యార్థులు

ఉద్యమాలలో విద్యార్థులు

విద్యార్థులు లేనిదే ఏ ప్రజావుద్యమం కొనసాగలేదు.

ఇది రాజకీయనాయకులకందరకు తెల్సినదె.

తెలంగానా వుద్యమసౌధానికి రాళ్ళెత్తిన కూలీలు- వుస్మానియా విద్యార్థులు.

కెసిఆర్ నారింజరసం త్రాగి ఖమ్మం ఆసుపత్రిలొ దీక్సను విరమించే దసలో

విద్యార్థులు అతని దిస్టిబొమ్మలు తగలబెట్టి తీవ్రంగా తమ నిరసన తెల్పి కెసిఆర్  ఆసుపత్రిలొ కొనసాగేలా చేసారు.

వాళ్ళు చేసే త్యాగాలు రాజకీయనాయకులు అదికారం పొందడానికి, పదవులకు పునాదిరాళ్ళు అవుతున్నాయి. కొందరు అమాయకులు ( స్రీకాంత, వేణుగోపాలరెడ్డి)  ప్రాణాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు.

తెలంగాణ విద్యార్థులు వుస్మానియా ప్రాంగణంలో బ్రహ్మాండమయిన సభ చేసారు. వారి సత్తా చూపెట్టారు. వుద్యమం కొద్దికాలం అయితే పిక్నిక్ మాదిరిగా హుసారుగాపాల్గొంటారు.

వుద్యమం హెచ్చుకాలం కొనసాగితే విద్యార్థులు క్లాసులు పోగొట్టుకుంటారు. శెడ్యూలు ప్రకారం

ఎంట్రన్సు పరీక్షలు జరగవు. బాగాతెలివైన విద్యార్థులు తమ రేంకులు పోగొట్టుకుంటారు.

తరువాత మొక్కుబడిగా పెట్టే పరీక్షలలో వెనకబడిన విద్యార్థులకు డిగ్రీలు, మంచి రేంకులు వస్తాయి. విద్యార్థులు భవిష్యత్త్లులు, రేంకులు తారుమారు అవుతాయి. జై ఆంధ్ర వుద్యమం తరువాత అలాగే జరిగింది. విద్యార్థులు పాసు అయిన తరువాత కూడ  పైచదువులకు, వుద్యోగాలలొ, వుద్యమాల ప్రాంతంలో, ఆసంవత్స్రరం బేచి విద్యార్థులని బ్ల్లాక్ లిస్ట్ లొ పెడితే వారి అవకాసాలు తగ్గిపోతాయి.

ప్రాణాలు తీసుకున్నవారేకాదు, అందరూ విద్యాసంవత్సరాన్ని త్యాగం చేసినట్టే.

ఫిబ్రవరి 15, 2010 at 3:09 సా. వ్యాఖ్యానించండి

5-02-2010 న మహాటివి చర్చ

5-02-2010 న మహాటివి చర్చ 5-02-2010 న రాత్రి మహాటివి వారు జస్టిస్ శ్రీక్రిస్ణ కమిషను గురించి చర్చ ప్రసారం చేసారు. హెమ్ టివి మాదిరిగా అభిప్రాయ సేకరణకు ఒక మంచి ప్రయత్నము చేసారు. వార్తారంగ ప్రముఖుల తొ బాటు అర్ విద్యాసాగరరావు, ప్రొఫ్సర్ హరగోపాల, నన్నపనేని రాజకుమారి, BJP ఇంద్రసేనారెడ్డి, చలసాని, తెలంగాన నాయకుడు వినోద్, రాజెస్వర రెడ్డి వగైరా పాల్గొన్నారు.

కొమ్మినెని శ్రీనివాసరావు రాజకీయపార్టీల double talk గురించి మాట్లాడారు. విద్యాసాగరరావు గారు చక్కగా మాట్లాడారు.

ప్రొఫసర్ హరగోపాల్ గారు చెపుతూ తెలుగుదేశం పార్టీ లోని యెర్రంనాయుడు, నాగం కలిసి కూర్చొని మాట్లాడితె అలాగె కాంగ్రెస్సు పార్టీ లోని తెలంగాణ వాదులు సమైఖ్యవారితొ కూచొని అంగీకరిస్తె కమిశను పని సులువతుంది అన్నారు.

ఇంకా వారి ప్రకారం, హైదరాబాదులో వున్న కొస్తా సీమ ప్రజలకి అభద్రతాభావాన్ని తొలగించి రక్సన కై నమ్మకాన్ని కలిగిస్తే ప్రత్యేక రాస్త్రము సలమస్య సులువుగా విడిపోతుంది అన్నారు.

ఆయన HM- TV వేదికలమీద విశాకపట్నం etc., మాట్లాడారు. వారు రాజకీయ శాస్త్రం, న్యాయశాస్త్రం నిపుణులు.——– –

ఏ పౌరుడు అయినా దేశం ఏ ప్రాంతంలోనైనా తిరగవచ్చు, మాట్లాడవచ్చు, వ్యాపారాలు చెసుకోవచ్చును. ప్రాధమిక హక్కు. అది అమలు చేయడానికి ప్రభుత్వము, కోర్టులు, పోలీసు యంత్రాంగం వుంది.

కాని హైదరాబాదులో వున్న తెలెంగాణెతర తెలుగువారు settlers అని, వారు ఫరవాలెదు వుండనిస్తాము అని ప్రకటనలు చేసె పరిస్తితి వుంటె అక్కడ law & order లేనట్లె గదా. సమైక్యవాదులు హైదరాబాదులొ సభ పెడతాం అంటె మా మనోభావాలు దెబ్బతీస్తాయి అంటాడు-ప్రొఫ్సర్ కోదండరాం. ఈ మధ్య కాలంలో actor సునీల్ సినిమా shooting అడ్డుకొని అతనిచే బలవంతముగా జై తెలంగాణా అని స్లొగన్లు కోట్టిన్చారు.రొజా shooting కి కూడ అదె పరిస్తితి.

మహటివి చర్చలొ ఆర్ధికనిపుణులు ఒకరిని మాట్లాడుతుంటె,రాజెస్వరరెడ్డి, వినొద్ పూర్తిగ అడ్డుతగిలి అతనిని మాట్లాడనివ్వలెదు. దీనిని చర్చావేదిక convenor గాని, హరగోపాల్ గారు కాని వారించలెదు.    ఇంకెక్కడి భావస్వేచ్చ……..ఈ టి.వి చర్చావేదికలన్ని ప్రత్యేకవాదుల కనుసన్నల ప్రకారం నడుస్తున్నాయి. మేధావులమనుకునే కొందరు university professorలు, టివి మరియు పత్రికాసంపాదకులు Hyderabad based గా వుండి స్వప్రయోజనాలకు తమ పాండిత్యాన్ని తాకట్టుపెట్టి అరాచకత్వాన్ని (anarchy) సమర్ధిస్తున్నారు.

ఫిబ్రవరి 6, 2010 at 5:20 ఉద. 1 వ్యాఖ్య

విజయరామరావు అవుట్; తారకరామారావు యిన్

విజయరామరావు అవుట్ తారకరామారావు యిన్

తెలంగాణ రాస్ట్ర సమితి కి కె సి అర్ తరుపున విజయరామారావు నాయని వుండేవారు
తరువాత ఈటెల రాజెందర్ వెలుగులొకి వచ్హారు

ఇప్పుడు వారి స్తానములొ కెటీర్ అంటె కెసీర్ కుమారుడు తారకరామరావు నాన్న లాగ వుపన్యాసా లు చెప్తు టివి లొ బాగ కనిపిస్తున్నాడు

ప్రజారాజ్యం నేత చిరంజీవి పై చాలెంజి చేసి చిరంజీవిని తెలంగాణ వస్తె దాన్సు చేయిస్తానన్నడు

పిట్ట కొంచం అనిపించుకున్నాడు

విజయరామారావు, నాయని అవుట్; కె టి ఆర్, కవిత ఇన్

ఫిబ్రవరి 5, 2010 at 3:36 సా. వ్యాఖ్యానించండి

మనసున్న మంత్రి

మనసున్న మంత్రి !
మనసున్న మంత్రి !
మనసున్న మంత్రి !
ఛిన్నరి తల్లి వైష్నవి ఆమె తంద్రి పలగాని ప్రభాకర్ మరణం తరువాత హొము మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు విజయవాడ లొ వారి కుటుంబాన్ని 4-2-2010 న పరాపర్శ చెసారు. మంత్రి ఆ పదివికి వన్నె తెచ్హారు . వైష్నవి మరణ వార్థ తెలియకముందు సబిత ఇంద్రారెద్ది గారు కూడ పాపను ప్రానాలతొ విదిచి పెత్తండని దుండగులకు స్వయముగా అప్పీల్ చెసారు. కాని అప్పటికె దుర్మార్గుల పసిపాప ప్రాణం పొట్టను పెట్టుకున్నారు . పాప వైష్నవి,వెనువెంటనె ఆమె థండ్రి మరణం తెలుగు ప్రజలందరిని కుదిపివెసిన దుస్సంఘతన అయ్యింది.

2-2-10 తేదినాడు పలగని ప్రభాకర్ శవయాత్ర ముందుగ నాయకులు చంద్రబాబు నయుడు, చిరజీవి గరు, బండరు దత్తత్రెయ, లగడపాటి రాజగొపల్, ప్రభుత్వము తరుపున మంత్రి ధర్మాన ప్రసాదరఒ గరు స్రంద్ధనలి ఘతించిని వారిలొ వున్నరు.
ఆ సమయములొ ఆ జనం మధ్య తొపులాతలొ పరమర్స చెయవలిసిన అవసరము లెదు. టి వి లొ యెవరు వచ్హారు, యెవరు రాలెదు అని కనిపించడానికి తప్ప. దుర్భర శొకం లొ వున్న కుటుంబసభ్యులు వచ్హిన నాయకులను కన్నెత్తి చుసె పరిస్తితి వుండదు. ఆ సమయంలొ చూసి పలకరించదానికి కుద అవకాశం వుండదు.

ఫిబ్రవరి 5, 2010 at 5:38 ఉద. వ్యాఖ్యానించండి

date correction

professor kanccha ilayya’s statement in Eenadu is printed on dt.8-01-2010. By mistake, in the earlier post the date was wrongly noted as 8-10-2010.

జనవరి 17, 2010 at 3:27 ఉద. వ్యాఖ్యానించండి

పాత టపాలు కొత్త టపాలు